Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి
Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది.
Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి
Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది.
ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో కూడా కనిపించింది. అక్కడ కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. (ప్రస్తుతానికి) ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన వివరాలు తెలియలేదు.