South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత
South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.
South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత
South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని విల్లీస్ బార్‌లోని జనాలపై కొంత మంది దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.