Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. దుండగుల కాల్పుల్లో 21 మంది మృతి
Mexico: మృతుల్లో మేయర్ కాండ్రాడ్ మెండోజా.. మాజీ మేయర్ జువాన్ మెండోజా మృతి
Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. దుండగుల కాల్పుల్లో 21 మంది మృతి
Mexico: దుండగుల కాల్పుల మోతతో మెక్సికో నగరం దద్దరిల్లింది. దుండగుల కాల్పుల్లో మేయర్ సహా 21 మంది చనిపోయారు. మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగుల కాల్పులకు తెగబడ్డారు. సమావేశం జరుగుతుండగా దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్ కాండ్రాడో మెండోజా, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి జువాన్ మెండోజా సహా 21మంది మృతి చెందారు. నిందితుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాల్పుకు తెగబడింది డ్రగ్ మాఫియా ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు.