Telangana News: తెలంగాణలో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Telangana Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Telangana News: తెలంగాణలో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Telangana Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్ 14వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.
మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్పీ ప్రకటించింది.