TSPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన TSPSC

TSPSC: పేపర్ లీక్ కావడంతో రద్దు చేసిన TSPSC

Update: 2024-02-19 11:27 GMT

TSPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన TSPSC

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలవ్వగా..పేపర్ లీక్ కావడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు TSPSC తెలిపింది. త్వరలోనే 563 గ్రూప్-1 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News