TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు.. కొనసాగుతున్న ఇంజినీరింగ్ విభాగం ఎంసెట్ పరీక్ష

TS EAMCET: తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

Update: 2023-05-12 03:59 GMT

TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు.. కొనసాగుతున్న ఇంజినీరింగ్ విభాగం ఎంసెట్ పరీక్ష

TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమయ్యింది. ఇవాళ ఇంజినీరింగ్ విభాగం ఎంసెట్ పరీక్ష కొనసాగుతుంది. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News