Telangana: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే..?

Telangana: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే..?

Update: 2022-12-19 11:53 GMT

Telangana: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే..?

TS Intermediate Time Table: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు తాజాగా విడుదల చేసింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది.



 


Tags:    

Similar News