ఐదు రోజులైనా ఆచూకీ లేని సోని

Update: 2019-07-28 14:44 GMT

హైదరాబాద్ సిటీ హయత్ నగర్ కు చెందిన ఫార్మసీ విద్యార్ధిని సోని కిడ్నాప్ అయి ఐదు రోజులు గడిచినా ఆచూకీ దొరకలేదు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్‌ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్‌ కర్నూలు, కడప పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా గుర్తించారు. ఆంధ్రా పోలీసుల సహాకారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కిడ్నాపర్‌ రవిశంకర్‌ను పట్టుకునేందుకు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News