రోడ్‌పై వెళుతున్న తల్లీబిడ్డపై దూసుకెళ్లిన జీపు

Update: 2019-02-11 05:24 GMT

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తల్లీబిడ్డ బయటపడ్డారు. కర్నాటకలోని మంగళూరులోని రద్దీ రోడ్డుపై బిడ్డను తీసుకుని తల్లి వెళుతుంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన జీపు తల్లీబిడ్డపై దూసుకెళ్లింది. సమీపంలోని గోడను ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో జీపు కిందపడ్డ తల్లీ బిడ్డ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడి ఉన్న తల్లీబిడ్డను పైకి లేపారు. యాక్సిడెంట్ చేసిన జీపు డ్రైవర్‌ను చితకబాదారు.  

Similar News