దారుణం: విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారం.. స్కూల్ వ్యాన్ తగులపెట్టిన స్థానికులు

Update: 2020-02-06 09:45 GMT

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ మండలం దీన్ దయాళ్ నగర్ లో విద్యావిహార్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ శివ ఎనిమిదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్ధినికి మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు డ్రైవర్ శివకు దేహశుద్ధి చేశారు. స్కూల్ వ్యాన్ ను తగులబెట్టారు. డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.  

Tags:    

Similar News