యానాంలో దారుణం..! భార్యను హత్య చేసి పరారైన భర్త

కాకినాడ జిల్లా యానాంలో దారుణం భార్యను హత్య చేసిన భర్త కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు, పరారీలో భర్త కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Update: 2025-11-04 10:56 GMT

యానాంలో దారుణం..! భార్యను హత్య చేసి పరారైన భర్త

కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యానాంలో భార్యను భర్త హత్య చేశాడు. దీనా, నానిలు గత నాలుగు నెలలుగా బల్లవారి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్నికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతురాలి వంటిపై తీవ్ర గాయాలు గుర్తించారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్ధానికులు అంటున్నారు. ఫరారీలో ఉన్న మృతురాలి భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News