కన్నకూతురిపై అత్యాచారానికి యత్నించిన తండ్రికి జైలు శిక్ష

కూతురిపై లైంగిక దాడికి యత్నించిన ఓ కసాయి తండ్రికి ఏడేళ్ల జైలు శిక‌్ష విధింస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.

Update: 2019-10-02 05:36 GMT

కన్నకూతురిపై లైంగిక దాడికి యత్నించిన ఓ కసాయి తండ్రికి ఏడేళ్ల జైలు శిక‌్ష విధింస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసం ఉంటున్న డేవిడ్ 2017 జూన్ 4న మద్యం మత్తులో తన కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకున్నబంజారాహిల్స్ పోలీసులుచ, డేవిడ్‎ను రిమాండ్‎కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాంపల్లి కోర్టు మంగళవారం నిందితుడికి 7ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 

Tags:    

Similar News