గుంటూరులో మరో కీర్తిరెడ్డి.. ఆస్తి కోసం కన్నతల్లిని చంపేసిన కూతురు

Update: 2019-10-31 11:37 GMT

హైదరాబాద్‌ హయత్‌నగర్లో తల్లిని చంపిన కీర్తిరెడ్డి మాదిరిగానే గుంటూరులోనూ ఓ కూతురు కన్నతల్లిని చంపేసింది. కీర్తిరెడ్డి ప్రియుడి కోసం తల్లిని మర్డర్ చేస్తే గుంటూరులో మాత్రం ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చింది. గుంటూరు నగరంపాలెంలో తల్లిని చంపిన కూతురు భార్గవిని, ఆమెకు సహకరించిన భర్త, బావను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News