వైయస్ జగన్ 'ప్రేమెంత పనిచేసె నారాయణ'..

Update: 2018-07-01 03:19 GMT

పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ శనివారం సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో..  హరికృష్ణ , అక్షిత జంటగా భాగ్యలక్ష్మి నిర్మించిన 'ప్రేమెంత పనిచేసె నారాయణ'   సినిమా ఆడియోను జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.. ఈ సినిమాలోని ఓ పాటను అయన లాంచ్ చేశారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి జగన్ శుభాకాంక్షలు తేలియాజేశారు.  

Similar News