ముంబై అతలాకుతలం

Update: 2018-07-12 05:24 GMT

ముంబైని ముంచెత్తుతున్న వాన,

దారులెన్నో జలంతో నిండే శాన,

ఎంతోమందికి లేకపోయే టిఖాన,

వరుణుడు కరుణిస్తాడో ఇకనైన. శ్రీ.కో

Similar News