కన్నకొడుకు పట్ల కసాయిగా మారిన తల్లి.. గొడ్డును బాదినట్టు బాది..

Update: 2018-08-19 10:25 GMT

బిడ్డ మారం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే చిన్న దెబ్బలతో సరిపెడతారు.. అదికూడా తమకొడుక్కి ఎక్కడ నొప్పి కలుగుతుందోనని లోలోపల మధనపడిపోతుంది కన్నతల్లి. అటువంటిది తల్లి ప్రేమ అంటే కానీ ఓ తల్లి తన కొడుకు పట్ల రాక్షసురాలిగా మారింది. కన్నకొడు అన్న కనికరం లేకుండా కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కడుపులో తన్నుతూ.. గొడ్డులా బాదుతూ.. పిల్లాడిపై పశువులా ప్రవర్తించింది. ఈ హృదయ విచారక ఘటన హర్యానాలోని సిరసాల్లో చోటుచేసుకుంది. తన కళ్లేదుటే కోడలు మనవడిని దారుణంగా కొట్టడంతో తట్టుకోలేకపోయిన బాలుడి నాయనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కసాయి తల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Similar News