మిషన్ భగీరథ

Update: 2018-07-06 07:20 GMT

కుండలు నెత్తి నెత్తుకొని నీళ్ల కోసం,

కొండ, కోనలు నడిచే కష్టకాలం తీరెనని,

తెలంగాణ  గొంతు తడపడం కోసం,

ఇంటికొక నల్లా ముంగిట నిలిచెనని,

కొనియాడిరి జనమంతా మన భగీరథని. శ్రీ.కో

Similar News