గౌలిగూడ బస్టాండు

Update: 2018-07-06 07:17 GMT

గౌలిగూడ బస్టాండు నాడు,

ఎంతోమంది ప్రయాణికుల తోడు,

అయిపోయెను నేడు బొత్తిగా పాడు,

తన కాలం తీరిపోయెనని వీడెను చూడు. శ్రీ.కో

Similar News