బ్లూ-రే డిస్క్ ల కింగ్ నాగార్జున

Update: 2018-09-26 11:07 GMT

డిస్క్ లల్లో చిత్రం చూడటం ...వి సి డి నుండి.. డి వి డి కి వచ్చినది... ఆ తర్వాత బ్లూ-రే డిస్క్  చాల ప్రాముఖ్యత సంపాదించాయి... అయితే తెలుగులో మొట్టమొదటి బ్లూ-రే డిస్క్ నాగార్జున నటించిన కింగ్ సినిమాకి , అలాగే  రెండవది రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాకి వచ్చాయి. ఎంత బ్లూ-రే డిస్క్ లు వచ్చిన ... ధియేటర్లో అభిమానుల మద్య కూచొని.. ఒక హీరో సినిమా చుస్తే వచ్చే ఆ కిక్కే వేరప్ప. శ్రీ.కో.

Similar News