Today Gold,Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Today Gold,Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Update: 2021-11-15 02:00 GMT

Representation Photo

Today Gold,Silver Rates: దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం తగ్గి పసిడి రేటు ఔన్స్‌కు 1867 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం ఔన్స్‌కు 0.26 శాతం పెరిగి 25.41 డాలర్లకు చేరింది.

హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి పసిడి రేటు రూ.50,190కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరుగి రూ.46,110కు చేరింది. ఇక వెండి ధర 300 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.71,700 కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,420 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,050 ఉంది.

ఆర్థిక రాజధాని ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,290 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 ఉంది.

విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,190 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,110 ఉంది.

విశాఖపట్నం మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,190 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,110 ఉంది.

బెంగలూరు మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,190 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,110 ఉంది.

Tags:    

Similar News