Gold Rate: పెగిన బంగారం ధ‌ర‌.. స్థిరంగా వెండి

Gold Rate: ధరలు ఈరోజు కాస్త రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం పెరిగాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-05-10 02:03 GMT

Gold Rate

Gold Rate:బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. శనివారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (మే 10) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఎలాంటి పెరుగుద‌ల న‌మోదు చేయ‌లేదు. నిన్న‌టి ధ‌ర‌ల వ‌ద్ద స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (09.05.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,610 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 520 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,180 రూపాయలుగా నమోదు అయింది.

స్థిరంగా వెండి ధరలు

బంగారం ధరలు కాస్త పెరిగితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొన‌సాగుతున్నాయి. కేజీ వెండి ధర నిన్న‌టి ప్రారంభ ధరతో పోలిస్తే ఎలాంటి పెరుగుదల న‌మోదు చేయ‌లేదు. దీంతో 76 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 76,100 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజూ కాస్త‌పైకి క‌దిలాయి. ఆదివారం (09.05.2021) బంగారం ధరలు శ‌నివారం నాటి ప్రారంభ ధరలకంటె పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 10 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 44,610 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 49వేలరూపాయల మార్క్ వద్దకు కొన‌సాగుతుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 520రూపాయల పెరుగుదల నమోదు చేసి 49,180 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న‌టి ప్రారంభ ధర 715 రూపాయలు అంటే 46,000 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిర‌త్వం కనబరిచింది. ఇక్కడ 715 రూపాయలు ఉంటే 47,00 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుద‌ల క‌న‌బ‌రిచాయి. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధర 715 రూపాల‌య‌లు పెరిగి 71 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.the

Tags:    

Similar News