Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తాజా ధరలివే!

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. పడిపోయిన పసిడి ధరలు.

Update: 2021-12-23 02:01 GMT

Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తాజా ధరలివే!

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. పడిపోయిన పసిడి ధరలు. బంగారం రేటు ఈరోజు కూడా నేలచూపులు చూసింది. నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు కూడా అదే దారిలో నడిచింది. మళ్లీ తగ్గింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 45,0150గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్‌లో రూ.49,260గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.160 తగ్గింది.

బంగారం ధర నేలచూపులు చూస్తుంటే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. సిల్వర్ ధర రూ.600 దూసుకుపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,800కు చేరింది. 

Tags:    

Similar News