స్విగ్గీ బంపర్‌ ఆఫర్‌.. అతనెవరో చెబితే 5 వేలు..

Swiggy: స్విగ్గీలో ఆర్డర్ చేస్తే.. గుర్రంపై వచ్చి డెలివరీ చేయడం ఎప్పుడైనా చూశారా..?

Update: 2022-07-06 15:00 GMT

స్విగ్గీ బంపర్‌ ఆఫర్‌.. అతనెవరో చెబితే 5 వేలు..

Swiggy: స్విగ్గీలో ఆర్డర్ చేస్తే.. గుర్రంపై వచ్చి డెలివరీ చేయడం ఎప్పుడైనా చూశారా..? ముంబైలో ఇటీవలే ఈ వింత చోటు చేసుకుంది. స్విగ్గీ లోగోతో ఉన్న బ్యాగ్ ను భుజాలకు తగిలించుకున్న వ్యక్తి గుర్రం ఎక్కి ముంబై నడి రోడ్డులో వర్షానికి తడుస్తూ వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే ఎక్కువ మందికి వచ్చిన అనుమానం. దీంతో స్విగ్గీ రంగంలోకి దిగింది. గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే వారి స్విగ్గీ ఖాతాలో 5 వేల రూపాయలు జమ చేస్తామంటూ ప్రకటించింది.


Tags:    

Similar News