స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధరలు!
పెట్రోల్ ధరలు ఈరోజు(18-12-2019) స్వల్పంగా పెరిగాయి. అయితే, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
ప్రతి రోజూ ఉదయం 6 గంటల సమయానికి పెట్రోల్ ధరలు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చింది. వినియోగదారుల సౌకర్యం కోసం హైదరాబాద్, అమరావతి సహా దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలలో ఈరోజు పెట్రోల్ ధరలు ఇస్తున్నాము. పెట్రోల్, డీజిల్ ధరలు కంపెనీలను బట్టి కొద్దీ పాటి తేడాలు ఉంటాయి.
అదేవిధంగా ఒక కంపెనీకి చెందిన పెట్రోల్ బంకు నుంచి అదే కంపెనీకి చెందిన వేరే బంకుకు (ఒకే నగరంలో) మధ్య కూడా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ఈ తేడా పైసల్లోనే ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న ధరలు ఆయా కంపెనీల వెబ్ సైట్ ల నుంచి సేకరించినవి. ఆ వెబ్ సైట్ లలో పేర్కొన్న ధరలను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము.
పెట్రోల్, డీజిల్ ధరలు 18-12-2019 బుధవారం వివిధ ప్రాంతాల్లో ఇలా ఉన్నాయి..