Indian Stock Market Down: స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కంటిన్యూ
Indian Stock Market Down: స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెంట్ కంటిన్యూ అవుతోంది.
Indian Stock Market Down: స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెంట్ కంటిన్యూ అవుతోంది. ఫెడరల్ రిజర్వ్ పాలసీ డెసిషన్ కు ముందు ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభించారు. డాలర్ తో రూపాయి మరింత పతనం కావడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి పరిస్ధితులతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మొత్తంమీద సెన్సెక్స్ 436 పాయింట్ల నష్టంతో 84,666 పాయింట్ల వద్ద ముగియగా, 120 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,839 పాయింట్ల వద్ద క్లోజయింది.