Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. నేటి తాజా ధరలు ఇవే..!
Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి.
Gold Rate Today: అమాంతం తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.83 వేల మార్క్ దాటింది. ఈ రోజు (25-01-2025) కూడా పసిడి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 82,430కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 82,420గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,24,300గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 75,560కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 75,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,55,600కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,556గా కొనసాగుతోంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,560గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,430గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.