Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం రేటు ఎంత ఉందంటే?

Gold Rate Today December 30th, 2024: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.

Update: 2024-12-30 01:16 GMT

Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

Gold Rate Today December 30th, 2024: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. భారీగా పెరుగుతూ పసిడిప్రియులను భయబ్రాంతులకు గురిచేసిన బంగారం ధరలు నేడు కాస్త దిగిరావడంతో ఊరట కల్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయంగానే ధరలు తగ్గిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 30వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆదివారంనాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,350లుగా నమోదైంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,840గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,600గా ఉంది. నేడు అంటే, సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,340లుగా నమోదైంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,830గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే సోమవారం కిలో వెండి ధర రూ. 92,500గా నమోదైంది.

Tags:    

Similar News