Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండిధరలు స్థిరంగా!

Gold Rate: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-11-27 03:28 GMT
ఈరోజు బంగారం ధరలు  (ప్రతీకాత్మక చిత్రం)

బంగారం ధరలు ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరల తొ పోలిస్తే దాదాపు వెయ్యి రూపాయల వరకూ కిందికి దిగొచ్చాయి.. బంగారం ధరలు ఈరోజు (27.11.2020) కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కిందికి దిగోచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు అతి స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (27.11.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,610 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పైకి కదిలింది. దీంతో 49,760 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు స్థిరంగా..

బంగారం ధరలు కాస్త పైకి కదిలితే, మరోవైపు వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 64,800 రూపాయల వద్దే కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శుక్రవారం (27.11.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,610 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పైకి కదిలింది. దీంతో 49,760 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగింది. దీంతో 47,660 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదలదల కనబరిచింది. దీంతో 51,980 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 50 రూపాయలు పెరుగుదలదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 60,050 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News