Gold Rate: స్థిరంగా బంగారం ధరలు..మార్పులు లేని వెండి ధరలు!

Gold Rate: బంగారం, వెండి ధరలు ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-11-24 02:15 GMT

gold rate today

బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరల వద్దే నిలిచాయి.. బంగారం ధరలు ఈరోజు (24.11.2020) మార్పులు లేకుండా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులూ లేకుండా స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. మంగళవారం (24.11.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 51,380 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉండగా, మరోవైపు వెండి ధరలు కూడా అదేవిధంగా ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఎటువంటి మార్పూ లేకుండా ఉంది. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శమంగళవారం (24.11.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 51,380 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు తగ్గింది. దీంతో 49,150 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 53,610 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఎటువంటి మార్పులూ లేకుండా కొనసాగుతోంది. దీంతో 62 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,000 రూపాయల వద్ద మార్పులు లేకుండా నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News