Gold Rate: మూడోరోజూ బంగారం ధరలు పై పైకి .. షాకిస్తున్న వెండి ధరలు !

Gold Rate: వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు భారీస్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-01-22 00:45 GMT
బంగారం, వెండి ధరలు 

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. గురువారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (జనవరి 22) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (22.01.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 46,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,450 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే పెరిగాయి. ఈరోజు 1200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 72వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 72,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (22.01.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 46,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,450 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 490 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధరతో పోలిస్తే 540 రూపాయలు పెరిగింది. దాంతో 52,800 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే పెరిగింది. ఈరోజు 1200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 67,700 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News