Gold Rate: వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు కిందికే.. వెండిధరలు అదే దారిలో!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కొద్దిగా కిందికి కదిలాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా కిందికి కదిలాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-11-21 01:30 GMT

బంగారం ధరలు ఈరోజు దేశీయంగా కొద్దిగా కిందికి కదిలాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరల కంటె కొద్దిగా కింది చూపులు చూశాయి. బంగారం ధరలు ఈరోజు (21.11.2020) కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కొద్దిపాటి తగ్గుదల బాటలోనే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. శనివారం (21.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా కిందికి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 46,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు కిందికి దిగివచ్చి 51,240 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా కింది చూస్తె, మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 200 రూపాయలు తగ్గింది. దీంతో 66 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 66,500 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (21.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా కిందికి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 46,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు కిందికి దిగివచ్చి 51,240 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు అత్యంత స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు పెరిగింది. దీంతో 49,370 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 53,850 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఎటువంటి మార్పులూ లేకుండా కొనసాగుతోంది. దీంతో 61 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 61,600 రూపాయల వద్ద మార్పులు లేకుండా నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News