Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా ?
Gold Price, Silver Rates Today 04 July 2025: Gold Price, Silver Rates Today 04 July 2025: ఈ రోజు (జూలై 4, 2025) దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతుండగా, ఈ రోజు మాత్రం ధరలు తక్కువయ్యాయి.
Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా ?
Gold Price, Silver Rates Today 04 July 2025: ఈ రోజు (జూలై 4, 2025) దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతుండగా, ఈ రోజు మాత్రం ధరలు తక్కువయ్యాయి. అంతర్జాతీయంగా ముఖ్యమైన పరిస్థితుల్లో స్థిరత్వం నెలకొనడం, యుద్ధ భయాలు లేకపోవడంతో పెట్టుబడిదారులు మళ్లీ స్టాక్ మార్కెట్లవైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో బంగారంలో పెట్టుబడులు తగ్గి, ధరలు పడిపోయాయి.
హైదరాబాద్‌లో బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర:
♦ 1 గ్రాము – ₹9,050
♦ 8 గ్రాములు – ₹72,400
♦ 10 గ్రాములు (తులం) – ₹90,500
♦ గతంతో పోల్చితే 10 గ్రాముల ధరలో ₹550 తగ్గుదల
24 క్యారెట్ల బంగారం ధర:
♦ 1 గ్రాము – ₹9,873
♦ 8 గ్రాములు – ₹78,984
♦ 10 గ్రాములు – ₹98,730
♦ నిన్నతో పోల్చితే 10 గ్రాములకు ₹600 తగ్గింది
వెండి ధరలు:
♦ 1 గ్రాము – ₹120
♦ 8 గ్రాములు – ₹960
♦ 10 గ్రాములు – ₹1,200
♦ నిన్నటి కంటే ఈ రోజు వెండి ధరలో ₹10 తగ్గుదల
విజయవాడలో కూడా అదే స్థితి:
విజయవాడలో కూడా బంగారం ధరలు హైదరాబాద్‌కు సమానంగా ఉన్నాయి.
♦ 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర – ₹90,500 (₹550 తగ్గుదల)
♦ 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర – ₹98,730 (₹600 తగ్గుదల)
♦ వెండి (10 గ్రాములు) ధర – ₹1,200 (₹10 తగ్గుదల)