Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Update: 2022-03-01 01:00 GMT

Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rates Today: బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి కూడా పైపైకి చేరింది. దీంతో బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం (మార్చ్ 1, 2022) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.720 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 51,280కు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో రూ.660 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 47,000కు చేరింది. వెండి రేటు భారీగా పెరిగింది. రూ.900 పెరుగుదలతో రూ. 69,900 చేరింది.

Tags:    

Similar News