Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన విలువైన లోహం పసిడి

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా తగ్గింది

Update: 2021-08-04 04:18 GMT

Gold Rate Today (File Image)

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా తగ్గింది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,040 రూపాయల వద్దకు చేరింది..హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేలకు చేరువయింది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,890 కాగా 24 క్యారెట్ల ధర 48 ,970 వద్దకు చేరింది.

Tags:    

Similar News