Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది.

Update: 2021-07-26 05:39 GMT
స్వల్పనగా పెరిగిన బంగారం ధర (ఫైల్ ఇమేజ్)

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46,850 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేల చేరువకు చేరింది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,700 కాగా 24 క్యారెట్ల ధర 48,770 గా నమోదయింది. 

Tags:    

Similar News