LIVE UPDATES: ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవం

Update: 2026-02-26 01:15 GMT
Live Updates - Page 3
2026-02-26 01:17 GMT

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం

  • రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు.
  • ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు.
  • ఆ తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
  • అక్కడ ఆయనకు పార్లమెంటు అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం లభించింది.
  • నెస్సెట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఖండించారు. 

Tags:    

Similar News