Duvvada Vani: దువ్వాడ శ్రీనివాస్ వివాదం.. భార్యకు మద్దతుగా గ్రామస్తులు
Duvvada Vani: ఎమ్మెల్సీ దువ్వాడ వాణికి మద్దతుగా లింగాలవలస గ్రామస్తులు మద్దతుగా నిలిచారు.
Duvvada Vani
Duvvada Vani: ఎమ్మెల్సీ దువ్వాడ శీనివాస్ ఇంటి వద్ద నిరసన దీక్ష చేస్తున్న దువ్వాడ వాణికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. సొంత గ్రామం లింగాలవలస నుంచి వాణిని కలవడానికి గ్రామస్తులు క్యూ కట్టారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడానికి గ్రామస్తులకు పర్మిషన్ లేకపోవడంతో దువ్వాడ వాణి బయటకు వచ్చి గ్రామస్తులను పలకరించారు. తమను ఆదరించిన దువ్వాడ శ్రీనివాస్, వాణిలు కలిసి ఉంటే చూడాలనుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఒకరిపై మరోకరు కేసులు నమోదు చేశారని స్థానిక సీఐ తెలిపారు.