YS Sharmila: కుమారుడి పెళ్లి శుభలేక జగన్‌కు అందించిన షర్మిల

YS Sharmila: షర్మిలతో పాటు అనిల్‌, రాజారెడ్డి, కోడలు ప్రియ

Update: 2024-01-03 12:31 GMT

YS Sharmila: కుమారుడి పెళ్లి శుభలేక జగన్‌కు అందించిన షర్మిల

YS Sharmila: సీఎం జగన్‌ నివాసానికి వైఎస్ షర్మిల చేరుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియాను..షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించగా..వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. షర్మిల వెంట భర్త అనిల్‌, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉన్నారు. అన్నకు శుభలేఖ ఇచ్చిన వైఎస్ షర్మిల.. కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు.

Tags:    

Similar News