YS Jagan: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే
YS Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
YS Jagan: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే
YS Jagan: కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలో నాలుగేళ్లుగా కరువనే ఊసే లేదన్నారు. నాలుగేళ్లుగా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని తెలిపారు సీఎం.