Sajjala: ఎన్నికలకు వైసీపీ పార్టీ సిద్ధంగా ఉంది
Sajjala: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోనే ఉన్నాము
Sajjala: ఎన్నికలకు వైసీపీ పార్టీ సిద్ధంగా ఉంది
Sajjala: ఈ నెల 13న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. గడప గడపకి మన ప్రభుత్వంతో పాటు మా నమ్మకం నువ్వే జగన్ వంటి కార్యక్రమాలతో ప్రజల్లోనే వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. బూత్ కమిటీలు సిద్ధం అయ్యాయని.. ప్రతీ బూత్ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత మంచి చేస్తామని సజ్జల వివరించారు.