MLA Rachamallu: భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రొద్దుటూరులో వైసీపీ ధర్నా
MLA Rachamallu: అవినాష్ కుటుంబమే టార్గెట్‌గా దర్యాప్తు జరుగుతోంది
MLA Rachamallu: భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రొద్దుటూరులో వైసీపీ ధర్నా
MLA Rachamallu: వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రొద్దుటూరులో వైసీపీ ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలతో ధర్నాకు దిగారు. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు ఏ కోణంలోనూ దర్యాప్తు చేయడం లేదని.. కేవలం అవినాష్ కుటుంబమే టార్గెట్‌గా దర్యాప్తు జరుగుతోందని ఆరోపించారు.