నేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
YCP Bus Yatra: నంద్యాలలో ప్రారంభమై అనంతపురం బహిరంగ సభతో యాత్ర ముగింపు...
నేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
YCP Bus Yatra: వైసీపీ సర్కార్ చేపట్టిన మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సుయాత్ర నేటితో ముగియనుంది. నంద్యాలలో ప్రారంభమై అనంతపురం బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది. మూడేళ్లలో 90 శాతానికిపైగా సీఎం జగన్ హామీలను నెరవేర్చారన్నారు మంత్రులు. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.