Vishnu Kumar Raju: 3నెలలు తర్వాత ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తాం
Vishnu Kumar Raju: ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వ్యక్తి.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం
Vishnukumar Raju: 3నెలలు తర్వాత ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తాం
Vishnu Kumar Raju: ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమని సీఎం జగన్‌పై బీజేపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణకు జగన్ అన్యాయం చేశారని విమర్శించారు. మూడు నెలలు తర్వాత ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో మురికి పేరుకుపోయిందన్నారు. కొత్త సంవత్సరం నుంచైనా జగన్ మారుతారని అనుకుంటున్నానని విష్ణు కుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.