జగన్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్.. రుషికొండపై లింగమనేని పిటిషన్ డిస్మిస్..

Rushikonda: సుప్రీంను ఆశ్రయించిన లింగమనేని శివరామ ప్రసాద్

Update: 2023-11-03 07:24 GMT

Rushikonda: రిషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంప్‌ ఆఫీస్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ 

Rushikonda: విశాఖ రిషికొండ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌‌పై విచారణ చేపట్టారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. లింగమనేని పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజకీయ ఫిర్యాదు అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Tags:    

Similar News