Vijayasai Reddy: నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy: లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం సంతోషంగా ఉంది
Nellore: నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy: నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరులో వైసీపీ జెండా ఎగురవేస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాలతో నెల్లూరును అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.