గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
Vangalapudi Anitha: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
Vangalapudi Anitha: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విజయవాడలో జరిగే మహిళల అఖిల పక్ష సమావేశంలో వంగలపూడి అనితకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. గోరంట్ల మాధవ్ ఏం తప్పు చేశారని అంత ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించాడు. తాను వాస్తవాలు ప్రజలకు చెబుతున్నానని అనిత చెప్పారు. మాధవ్ వ్యవహారంలో అతిగా స్పందించాల్సిన అవసరం లేదని దర్యాప్తు జరుగుతుండగా ఎందుకు అనవసర రచ్చ అంటూ అగంతకుడు వ్యాఖ్యానించాడు.