Union Cabinet: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
South Coast Railway Zone: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్బంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
South Coast Railway Zone: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్బంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
వాల్తేరు డివిజన్ పేరు విశాఖ పట్నం డివిజన్ గా మార్పు చేసింది. ఏపీ విభజన చట్టంలోన ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ను ఏర్పాటు చేసింది.. పోస్ట్ ఫ్యాక్ట అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. పాత వాల్తేరు డివిజన్ ను కేంద్రం రెండుగా విభచింజించింది.