Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానాల అత్యవసర ల్యాండింగ్

Gannavaram Airport: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు.

Update: 2026-01-02 07:12 GMT

Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానాల అత్యవసర ల్యాండింగ్

Gannavaram Airport: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు.. ముంబయ్ నుంచి హైదరాబాద్‌కు విమానాలు ల్యాండింగ్ అవ్వవలసింది. వాతావరణం అనుకూలించకపోవటంతో నిర్ణయం తీసుకున్న అధికారులు. ఒక్కొక్క విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వాతావరణం అనుకుంలించగానే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.

Tags:    

Similar News