Gangamma Jatara: చిత్తూరులో ఘనంగా గంగమ్మ జాతర.. బారులు తీరిన భక్తజనం

Gangamma Jatara: జాతర వేడుకల్లో తమిళనాడు, కర్ణాటక నుంచే భారీ భక్తులు

Update: 2024-05-21 10:00 GMT

Gangamma Jatara: చిత్తూరులో ఘనంగా గంగమ్మ జాతర.. బారులు తీరిన భక్తజనం

Gangamma Jatara: చిత్తూరులో నడివీధి గంగమ్మ జాతరకు తండోపతండాలుగా భక్తజనం తరలి వస్తున్నారని అన్నారు వంశపారంపర్య ధర్మకర్త. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14,15 న నిర్వహించవలసిన జాతరను.. 21,22 తేదీలకు మార్చాల్సి వచ్చిందన్నారు. జాతర వేడుకల్లో పాల్గొనేందుకు చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ వేషధారణలో తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

Tags:    

Similar News