Tirumala: కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు

Tirumala: రాత్రికి సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్న స్వామివారు

Update: 2022-09-30 03:35 GMT

Tirumala: కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

Tags:    

Similar News